హైందవ సాంప్రదాయంలో పై అవగాహన లేని ప్రభుత్వాలు పరిపాలించడం వల్లే నేడు అరెస్టులు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ మాధవ ఘాటైన పదజాలంతో విమర్శించారువిశాఖపట్నం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టు చేయడం దారుణమన్నారు తక్షణమేవిడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారుఅంతర్వేది రథం సంఘటనలో దోషులను శిక్షించాలని కోరారు బిజెపి ప్రభుత్వం పై నమ్మకం లేదని దీని వెనుక ఉన్న కుట్రదారులను అరెస్టు చేయాలని టీవీ అయితే విచారణ చేపట్టాలని ఎమ్మెల్సీ మాధవి డిమాండ్ చేశారుదేవాలయాల పవిత్రత అంటే తెలియని ప్రభుత్వంలో వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు
మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ
రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలన్నీ ఒక తాటిపైకి తెచ్చి జగన్ ప్రభుత్వాన్ని దించేవరకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుప్రజాస్వామ్యం పైనే వైసిపి దండయాత్ర చేస్తుందని ఎమ్మెల్యే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు సర్వీస్ లో కొంతమంది దుండగులు హిందూ మతాన్ని కించపరిచే విధంగా రధాన్ని దగ్ధం చేశారని అన్నారుశాంతియుతంగా అంతర్వేది దగ్గర నిరసన చేయాలని బీజేపీ నిర్ణయించుకుంటే వారిని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారుఇలాంటి చర్యలతో హిందువులకు రక్షణ లేకుండా పోతుంది అనే భావన ప్రజల్లోకి వెళ్లి పోయిందని ఆయన అన్నారమంత్రులు రెండు సార్లు మార్చడం కాదు మూడు సార్లు మారిస్తే అందరికీ పదవులు వస్తాయి సీఎం జగన్మోహన్ ఆలోచించాలని ఎద్దేవా చేశారుమీ చిన్నాయన వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ కి ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు