ప్రిప్రైమరీ స్కూళ్లుపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:

 



అమరావతి


అంగన్‌వాడీ కేంద్రాలలో నాడు–నేడు. వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లుపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:పాల్గొన్న మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరు.