విజయవాడ మార్చి 18 వారధి న్యూస్ ప్రపంచములో కరోనా వైరస్ కంగారు పెట్టేస్తోంది ఆ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ లో గురువారం నుంచి అన్ని విద్యా సవస్థ లకు ప్రభుత్వం సెలవు ప్రకటించేసింది యూనివర్సిటీలు కళాశాలలు పాఠశాలలు తోపాటు కోచింగ్ సెంటర్లు తెరవకూడదని ఆదేశాలు జారీ చేసింది
కరోనా ముందు చూపు విద్యా సవస్థ లకు సెలవు