కరోనా కట్టడిక చర్యలు శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో

విశాఖపట్నం మార్చి18 (వారధి న్యూస్) శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తులకు కరోనా వ్యాధి పట్ల ముందస్తు జాగ్రత్త  ప్రాచీన ఆయుర్వేద వైద్య నిపుణుల సూచనల మేరకు దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు, తులసి, మిరియాలతో కూడిన మిశ్రమాన్నిబుధవారం ఉదయం నుంచి పంపిణీ చేశారు బుధవారారం నుండి త్రికాలార్చనలలో ప్రాతః కాల పూజ జరగనుంది    అన్న ప్రసాద వితరణ సామూహిక పంతి భోజనములకు బదులు సెల్ఫ్ సర్వీసింగ్ ఏర్పాటు చేశారు



 .  శ్రీ అమ్మవారి దత్తత దేవలయమగు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, అంబికబాగ్ నందు శ్రీ రామనవమి ఉత్సవములు ఏ ఏడాది అతి సాదరణముగా చేయదలచు కొన్నారు . కావున భక్తులు  శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో కరోనా కట్టడిక చర్యలు భక్తులు  అధికారులతో సహకరించలని కార్యనిర్వాహణాధికారిణి  కోరడమైనది