జనతా కర్ఫ్యూ కు విద్యార్థులు సహకరించాలి. ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్

జనతా కర్ఫ్యూ కు విద్యార్థులు సహకరించాలి. ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్


విశాఖపట్నం మార్చి 21 (వారధి న్యూస్) ఆంధ్రా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్, డీన్, అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ ధనంజయ రావు తో పాటు ఎ.యు. ఇంటర్నేషనల్ హాస్టళ్ల చీఫ్ వార్డెన్ డాక్టర్ పాల్ డగ్లస్ సౌత్ క్యాంపస్ ఇంటర్నేషనల్ హాస్టళ్లను సందర్శించారు


19 దేశాలలో. వారు హాస్టళ్లలో నివసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులతో ముచ్చటించారు  విద్యార్థులందరూ పారిశుధ్యం, పరిశుభ్రత గురించి అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేశారు ..ఆదివారం నిర్యహించనున్న కర్ఫ్యూ విధానాన్ని విద్యార్థులకు వివరించారు అలాగే  ఆదివారం  జరగనున్న  జనతా కర్ఫ్యూ కు విద్యార్థులు సహకరించాలని కోరారు