ఏపి లో ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలి సుప్రీం కోర్ట్

 


న్యూ ఢిల్లీ 18-03- వారధి న్యూస్ ; సుప్రీంకోర్టు లో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి చుక్కెదురైంది.
 ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం మరియు ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు.
ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం
6 వారాల తర్వాత కూడా పరిస్తితిపై సమీక్షించి తదుపరి  నిర్ణయం తీసుకునే అవకాశం ఈసి కి అప్పగించిన సుప్రీంకోర్టు.