నందిగామా మార్చి 21 వారధి న్యూస్; కరోనా వ్యాధి సోకకుండా కార్పొరేట్ విద్యాసంస్థల లోని సిబ్బంది కూడా సెలవులు ఇవ్వాలని. యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ మహేశ్వర వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచమంతా ఈ వైరస్ అందరి నోట వినిపించే ఏంది ఇది చైనా దేశంలో నగరంలో ఉన్న లైవ్ స్టాక్ మార్కెట్ నుండి ఈ వైరస్ ప్రారంభమైంది ఇది కొద్ది సమయంలో ప్రపంచ మంతా విస్తరించింది దీనిపై హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాల్సిన వచ్చిందన్నారు
ఈ వైరస్ ఇప్పటికీ పదివేల మందికి పైగా మరణించినట్లు తెలియజేశారు నిర్మూలన అవసరమైన అన్ని బాధ్యతలు తెలుసుకుందాం ఆచరణలో పెడదాం ప్రభుత్వ బాధ్యత డిమాండ్ చేద్దాం నిర్మూలనకు అందరూ సహకరించాలని దానికి విరుద్ధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం అడ్మిషన్ల పేరుతో రోజు మీటింగు ఏర్పాటు చేసి సెలవులు ఇవ్వకుండా డోర్ టు డోర్ తిప్పడం చాలా దుర్మార్గం అన్నారు వారు కూడా మనుషులే అని అన్నారు. వైరస్ తీవ్ర స్థాయిలో ఉండి ఈ దేశ వ్యాప్తంగా ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ గుంపులుగుంపులుగా సమూహాలుగా ఉండకూడదని మీటింగ్లో పెట్టకూడదని ఎక్కువ బయటకు రావద్దని స్వయంగా చెబితే కూడా కార్పొరేట్ విద్యా సంస్థల సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి అక్రమంగా అడ్మిషన్లు చేసుకోవడం కోసం తల్లిదండ్రుల నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడడం కోసం సిబ్బందిపై మానసిక ఒత్తిడికి గురి చేయడం సరికాదన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల ఉన్న సిబ్బంది కూడా సెలవులు ఇప్పించి విద్యా సంస్థలను మూసి వేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ యు టి ఎఫ్ గా ఉద్యమిస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నందిగామ మండల అధ్యక్ష కార్యదర్శి గోపీనాయక్ లాల్ సలాం తదితరులు పాల్గొన్నారు