భారత్ లో ఆరు వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
ఢిల్లీ వారధి న్యూస్ ఏప్రిల్ 09 రాష్ట్రాల అధికారిక లెక్కల ప్రకారం 5916 కి చేరిన కరోనా కేసులు,180 మంది మృతి దేశవ్యాప్తంగా 5171 యక్టీవ్ కేసులు,కోలుకున్న 565 మంది బాధితులు అత్యధికంగా మహారాష్ట్రలో1135 కేసులు,72 మంది మృతి తమిళనాడు లో 738 కేసులు,8 మంది మృతి ఢిల్లీలో 669 కేసులు,9 మంది మృతి తెలంగాణలో 453 కేసులు,11 మంది మృతి రాజస్థాన్ లో 383 కేసులు,ముగ్గురు మృతి ఉత్తరప్రదేశ్ లో 361 కేసులు,నలుగురు మృతి ఆంధ్రప్రదేశ్ లో 348 కేసులు ,ముగ్గురు మృతి కేరళలో 345 కేసులు,ఇద్దరు మృతి మధ్యప్రదేశ్ లో 341 కేసులు,24మంది మృతి గుజరాత్ లో 186 కేసులు,16 మంది మృతి