ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కు కొవిడ్-19 పరీక్

 కొవిడ్-19 పరీక్ష చేయించుకున్న  ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ



విశాఖపట్నం,ఏప్రిల్ 27 వారధి న్యూస్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్ష సోమవారం ఉదయం చేయించుకున్నారు.కింగ్ జార్జ్ ఆసుపత్రి ,ఆంధ్ర మెడికల్ కాలేజీ లో ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ ఈ పరీక్షలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీఎంవీవీ  మాట్లాడుతూ కరోనా వ్యాధిపట్ల అప్రమత్తత అవసరమన్నారు.ప్రతి ఒక్కరూ విధిగా లాక్ డౌన్ నియమనిబంధనలు పాటించాలని పిలుపునికిచ్చారు.ఏ పీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన రెడ్డి పర్యవేక్షణలో  కరోనా కట్టడి కొనసాగుతోందన్నారు.