సీఎం సహాయనిధికి రూ.2 కోట్లు వరుణ్‌ గ్రూపు ఛైర్మన్‌ వి.ప్రభు కిషోర్

సీఎం సహాయనిధికి రూ.2 కోట్లు వరుణ్‌ గ్రూపు ఛైర్మన్‌ వి.ప్రభు కిషోర్

విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 09 కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళం ఇచ్చిన వరుణ్‌ గ్రూపు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు విరాళానికి సంబంధించిన చెక్కు అందజేసిన వరుణ్‌ గ్రూపు ఛైర్మన్‌ వి.ప్రభు కిషోర్,ఎండీ వి.వరుణ్‌ దేవ్‌.