5 లక్షల రూపాయలు  చెక్కును సీఎం సహాయనిధికి అదీప్ రాజ్


విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 08 బుధవారం  ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు  శ్రీ విజయ సాయి రెడ్డి కి పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్  తండ్రి అన్నం రెడ్డి సత్యనారయణ చేతుల మీదగా 5 లక్షల రూపాయలు  చెక్కును సీఎం సహాయనిధికి అందజేశారు.