పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 09 ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గ కార్యాలయం వద్ద పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ విజయ్ బాబు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు విశాఖ ఉత్తర నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు కార్యకర్తలు పాల్గొన్నారు.