నూతన ఎన్నికల కమిషనర్ ని కలిసిన విజయ సాయి రెడ్డి .

నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ని కలిసిన విజయ సాయి రెడ్డి .


విజయవాడ వారధి న్యూస్ ఏప్రిల్ 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా నియమితులైన రిటైర్డ్ జడ్జి జస్టిస్ శ్రీ కనగరాజ్ ని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి .