వికాస్ తరంగిణి అద్వర్యం లో  మాస్కలు, సానిటైసర్లు పంపిణి

వికాస్ తరంగిణి అద్వర్యం లో  మాస్కలు, సానిటైసర్లు పంపిణి


విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 09 శ్రీశ్రీశ్రీ త్రిదండి  చిన జీయర్ స్వామి వారి ఆదేశాలమేరకు గురువారం  ఉదయం ఎం.వి.పి.కాలనీ రైతు బజార్ వద్ద వికాస్ తరంగిణి అద్వర్యం లో రైతులకు,పోలీస్ వారికి, ఆరోగ్య సిబ్బందికి మాస్కలు, సానిటైసర్లు పంపిణి చేశారు  ఈ  పంపిణి కార్యక్రం లో  జిల్లా సమన్వయ కర్త కృష్ణవేణి సభ్యులు కృష్ణకుమారి,సత్యవతి,అరుణ, సాయికృష్ణ పలువురు పాల్గొన్నారు