స్విగ్గి డెలివరీ బాయ్స్ తో ఇంటికే సరుకులు జాయింట్ కలెక్టర్ శివ శంకర్

ఆన్ లైన్ ద్వారా సరుకుల పంపిణి;  జాయింట్ కలెక్టర్ శివ శంకర్


స్విగ్గి డెలివరీ బాయ్స్ తో 


 



 


విశాఖపట్నం ఏప్రిల్ 27 వారధి న్యూస్ నిన్నటి వరకు స్విగ్గి లో ఆర్డర్ లంటే బిర్యానీలు టిఫిన్ లు తెప్పించకోవడం  వంటివి అందరికీ తెలుసు గాని లాక్  డౌన్  పరిస్థితుల్లో  ప్రతి ఇంటి నుంచి ఒక్కరే వెళ్లి కాయగూరలు కొనుక్కునేవారు, దీంతో ఇంటికి ఒక్కరు చొప్పున వచ్చేసరికి రోడ్లపై ప్రజలు ఎక్కువగా కనిపించేవారు  దీని వల్ల భౌతిక దూరం  ప్రజలు పాటించాలా చేసేందుకు అధికారులకు కష్టతరమవుతుంది ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శంకర్ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేదుకు  స్విగ్గీ డెలివరీ బాయ్స్ ద్వారా ప్రతి కుటుంబానికి సరుకులు అందేలా ఏర్పాట్లు చేశారు, అందులో భాగంగానే సోమవారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శంకర్ ఆన్లైన్ వెజిటబుల్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని సీతమ్మదార రైతు బజార్ లో ప్రారంభించారు