నవ వదువు  ఆత్మహత్య

నవ వదువు  ఉరి వేసుకుని ఆత్మహత్య


విశాఖపట్నం    గాజువాక .వారధి న్యూస్ ఏప్రిల్ 11 ..శనివారం  తెల్లవారుజామున  పెదగంట్యాడ దయాల్ నగర్ లో బండారు కుసుమ అనే నవ వదువు  ఉరి వేసుకుని ఆత్మహత్య   చేసుకొంది ఈమె భర్త  శ్రీను.గత నెల 19-03-2020 న వివాహం జరిగింది,భర్త అచ్యుతాపురం లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తుంటాడు