డిస్ ఇన్ ఫెక్ష న్ టన్నల్ ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 11 కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా విశాఖ అధికారులు పగడ్బందీగా చర్యలుతీసుకుంటున్నారు అందులో భాగంగానే శనివారం ఉదయం బుల్లయ్య కళాశాల వద్ద మరో రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ ఇన్ ఫెక్ష న్ టన్నల్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్ ప్రారంభించారు డిస్ ఇన్ ఫెక్ష న్ టన్నల్ ద్వారా ప్రవేశించే మార్గాన్ని కల్పించారు దీంతో పలువురు రైతులు వినియోగదారుల సంతృప్తి వ్యక్తం చేశారు నగరంలో ఉన్న మిగతా రైతుబజార్లో ఇలాంటివి ఏర్పాటు చేయాలని పలువురు ప్రజలు కోరుతున్నారు