ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆరోగ్య శాఖ
అమరావతి వారధి న్యూస్ ఏప్రిల్ 11ఏపీ లో 405 కి చేరుకున్న కరోన పాజిటివ్ కేసులునిన్న రాత్రి 9 నుండి నేటి సాయంత్రం 6 వరకు నమూనాలను సేకరించి పరీక్షకొత్తగా 24 పాజిటీవ్ కేసులు నమోదుగుంటూరు 17,కర్నూల్ 5,ప్రకాశమ,కడప ఒక్కొక్క కేసు నమోదుకర్నూల్ జిల్లా లో అత్యాధికంగా 82 పాజిటీవ్ కేసులు, గుంటూరులో 75 నమోదుఏపీలో ఇప్పటివరకు 6 మృతికరోనా పాజిటివ్ నుండి కోలుకుని 11 మంది డిశ్చార్జ్ ఆసుపత్రి లలో ప్రస్తుతం 388 మందికి చికిత్స చేస్తున్నారు.