గుంటూరు జిల్లా తాడేపల్లిలో అధికారులు అలెర్ట్....
కరోనా వ్యాధి వైరస్ నియంత్రించడానికి ప్రత్యేక యంత్రం..
గుంటూరు వారధి న్యూస్ ఏప్రిల్ 13 ప్రత్యేక యంత్రంతో తాడేపల్లిలోని అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ.....తాడేపల్లి ప్రత్యేకంగా గుర్తించిన 23 స్లమ్ ఏరియాలో ఈ యంత్రంతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ.ఐదు పది మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లులో కూడా సులువుగా ద్రావణం చల్లి డానికి ఉపయోగ పడుతుందిని తెలిపినా తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి.....