ముఖ్యమంత్రులతో కొనసాగుతున్న మోడీ వీడియో కాన్ఫరెన్స్.
అమరావతి వారధి న్యూస్ ఏప్రిల్ 11 అన్ని రాష్టాల ముఖ్యమంత్రుల తో కొనసాగుతున్న భారత ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్.... తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంనుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏ పి సీఎం వైస్ జగన్మోహనరెడ్డి ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీ మతి మేకతోటి సుచరిత రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి . పలువురు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాదికారులు...