జ్యోతిరావు పూలే కి పూలమాల హోంమంత్రి మేకతోటి సుచరిత

జ్యోతిరావు పూలే కి పూలమాల హోంమంత్రి మేకతోటి సుచరిత


గుంటూరు:వారధి న్యూస్ ఏప్రిల్ 11మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా హోంమంత్రి మేకతోటి సుచరిత పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగువర్గాల ప్రజలకు ఆశాజ్యోతి స్థిరస్తాయిగా నిలిచిపోయారన్నారు. సామాజిక తత్వవేత్తగా, నవయుగ వైతాళికుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఎనలేనివని హోంమంత్రి సుచరిత గుర్తుచేశారు