చంద్ర బాబు టీడీపీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి వైన్‌ షాపులకు పంపించి గందరగోళం సృష్టిస్తున్నారు; మంత్రి పేర్ని నాని ఆరోపణ

 


 


వైన్‌షాపుల దగ్గర భౌతికదూరం పాటించకుండా టీడీపీ; కుట్ర మంత్రి పేర్ని నాని 


https://youtu.be/x6s50XMKs-I



అమరావతి: మే 05 . వైన్‌షాపుల దగ్గర భౌతికదూరం పాటించకుండా టీడీపీ కుట్ర చేస్తుందని మంత్రి పేర్ని ఆరోపించారు    దేశ వ్యాప్తంగా లిక్కర్‌ షాపులకు ప్రధాని మోదీ మినహాయింపు ఇస్తే.. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని  మండిపడ్డారు. ప్రభుత్వంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు . ప్రజలను భయాందోళనకు గురిచేసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి వైన్‌ షాపులకు పంపించి గందరగోళం చంద్ర బాబు సృష్టిస్తున్నారని ఆరోపించారు. . టీడీపీ కార్యకర్తలకు డబ్బులిచ్చి వైన్‌షాపుల దగ్గర నిలబెట్టారని మంత్రి  అంటున్నారు   వైన్‌షాపుల దగ్గర భౌతికదూరం పాటించకుండా టీడీపీ కుట్ర చేస్తుందని