తక్షణమే రాష్టంలో మద్యపానన్నీ నిషేదించాలి
విశాఖపట్నం మే 12 జిల్లాతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జిల్లాతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్టంలో మద్యపాన నిషేదం జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా తెలుగు మహిళలతో కలిసి 12 గంటలు నిరసన దీక్ష ప్రారంభించారు ఈ సందర్భం గా తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ వైసిపి ఎన్నికల హామీ ప్రకారం తక్షణమే ఈ రాష్టంలో మద్యపాన నిషేదం జరపాలన్నారు ప్రభుత్వవైఖరికి నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలియ జేశారు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా టీడీపీ మహిళలు పాల్గొన్నారని చెప్పారు అనిత