మే 3 న INTUC నిర్మాణ దినోత్సవం
విశాఖపట్నం మే 03 ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC)74 వ ఏర్పాటు రోజు సందర్భంగానగరంలోని జిల్లా ఐఎన్‌టియుసి సభ్యులు మహాత్మా గాంధీ విగ్రహానికి ఆదివారం ఉదయం పుల దండలు వేసి నివాళులు అర్పించారు .అనంతరం మాట్లాడుతూ అధ్యక్షుడు జి సంజీవ రెడ్డి అఖిల భారత INTUC నాయకత్వంలో దేశవ్యాప్తంగా 33.3 మిలియన్ల మంది కార్మికులు ఉన్నారాని అన్నారు దీనికి సంబంధించి, COVID-19 పాండమిక్ పరిస్థితిలో అసంఘటిత రంగంలోని కార్మికులు వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన అన్ని సహాయం అందించాలని యూత్ ఐఎన్‌టియుసి యొక్క పరుపుడి రవి జనరల్ సీక్రెట్రి విశాఖపట్నం జిల్లా యూనిట్ కోరిందని చెప్పారు ఏ కార్యక్రమములో ఎపి & టిఎస్ కార్యదర్శి ఎం కొండబాబు ,కార్య నిర్వహణ అధికారి జి ఆదినారాయణ పారుపుడి రవి తదితరులు పాల్గొన్నారు.