ఏడు గంటలు దాటినా క్యూ లో మద్యం ప్రియులు
https://youtu.be/2LoTPNHQWPk
విశాఖపట్నం మే 4 న్యూస్ మద్యం షాపులు తీర్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో విశాఖపట్నం నగరంలో ఏ సెంటర్లో చూసినా మద్యం విక్రయాలతో షాపులు కళకళలాడుతున్నాయి అయితే మద్యం ప్రియులు మాత్రం కిలోమీటర్ల మేర క్యూలైన్లో నిల్చుని మరి మద్యం కొనేందుకు ఆసక్తి కనబరిచారు దింతో వందలాది మంది మధ్య ప్రియులు రోడ్లపైకి రావడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని ఊహించిన పోలీసులు అన్ని మద్యం షాపుల వద్ద పోలీసుల సహకారంతో ప్రతి వ్యక్తి కి మద్యం అందేలా చర్యలు తీసుకున్నారు అయితే సామాన్య ప్రజలు మాత్రం మద్యం ప్రియుల తో మరలా కరోనా వచ్చే పరిస్థితి ఉన్నట్లు భయపడుతున్నారు