సబ్సిడీ  విత్తనాలు పంపిణి ఎమ్మెల్యే అమరనాధ్

 



విశాఖపట్నం వారధి న్యూస్ మే 30 ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది సందర్భంగా   శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్  పార్లమెంటు పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్ లు అనకాపల్లి గవరపాలెంలో    కేక్ కటింగ్ చేశారు అనంతరం గౌరీ PSES ద్వారా  సబ్సిడీ  విత్తనాలను     రైతులకుగుడివాడ అమర్నాథ్   దాడి రత్నాకర్   చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మంద పాటి జానకి రామ రాజు, విల్లూరి శివ సూరి, జాజూల రమేష్, పలక రవి, పీలా రాంబాబు, కొణతాల భాస్కర్ రావు, కొణతాల మురళి కృష్ణ, పొలమరశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు