https://youtu.be/zRZcvlwA3kU
విశాఖపట్నం వారధి న్యూస్ మే 30 దేశంలోనే మూడో ఉత్తమ ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్రెడ్డి అన్నారు.విశాఖపట్నం వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో నిర్యహించారు ఏ సందర్భం గా కొయ్య మాట్లాడారు ప్రపంచంలోని తెలుగు వారందరూ గర్వపడేలా జగన్ ఈ ఏడాది పాలన సాగిందని తెలిపారు. గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలన చరిత్రలో నిలిచిపోతుందని, అటువంటి పాలనను మళ్లీ జగన్ ప్రజలకు అందించాలని కొనియాడారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో కోత పెడుతుంటే, జగన్ ప్రభుత్వం త్వరలో 9700 ఖాళీలను వైద్య శాఖలో భర్తీ చేయనున్నదని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు కొయ్య ప్రసాద్రెడ్డి