గొడుగు వేసుకు రండి మందు తీసుకు వెళ్ళండి
విశాఖపట్నం మే 6 విశాఖపట్నంలో మందు కొనాలంటే గొడుగు వేసుకుని షాపు వద్దకు వస్తే ముందు ఇవ్వాలని జిల్లా అధికార యంత్రాంగం ఆడేశారు జారీ చేసింది వినూత్న ఆలోచన చేసింది విశాఖపట్నంలో మద్దిలపాలెం జగందంబ సీతమ్మధార నక్కవాని పాలెం తదితర ప్రాతలలో ఉదయం 12 గంటల నుంచే మందుబాబులు రోడ్డెక్కారు అయితే నగరంలో ఏ షాపులో మందు కొనాలన్నా గొడుగు వేసుకోవటం తప్పనిసరి చేయడంతో ప్రతి ఒక్కరు గొడుగు వేసుకొంటూ మద్యం షాపుల వద్ద కు చెరుకొని మద్యం కొనుక్కున్నారు అధికారులు ఇటువంటి వినూత్నఆలోచన చేసింది ఆలోచన చేయడంతో సహజంగానే భౌతిక దూరం పాటించడం జరుగింది మద్యం రేట్లు పెరిగి నా మద్యం ప్రియులు ఏ మాత్రం తగ్గకుండా ఎంత రేట్ అయినా భరిస్తూ మద్యం కొనేందుకు క్యూలైన్లో నిలబడ్డారు