వెలగపూడి తొమ్మిది గంటల పాటు దీక్ష మద్దతు తెలిపిన టీడీపీ శ్రేణులు

వైస్సార్ ప్రభుత్యం ఈత కాయలు ఇచ్చి తాటి కాయ తీసుకొంటుంది; ఎమ్మెల్యే వెలగపూడి ఆరోపణ 


https://studio.youtube.com/video/LB-N2SQsl-g/edit



విశాఖపట్నం మే 06 (వారధి న్యూస్ )ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు: పిలుపుమేరకు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు 9 గంటల పాటు దీక్ష లో పాల్గొన్నారు వెలగపూడి రామకృష్ణబాబు ఎంవిపి కాలనీలో తన కార్యాలయంలో మంగళవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లో పాల్గొన్నారు ఆయనకు సంఘీభావం తెలిపేందుకు తెలుగుదేశం కార్యకర్తలు శిబిరానికి చేరుకున్నారు. తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతన రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాళ్ళ శంకర్ ఆయనతో పాటు దీక్షలో కూర్చున్నారు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ దీక్ష నిర్వహిస్తున్నట్లు వెలగపూడి రామకృష్ణ బాబు తెలిపారు రేషన్ షాపులలో ప్రతి వ్యక్తికి కంది పప్పు బియ్యం తో పాటు ఉచితముగా కూరగాయలు అందజేయాలన్నారు ఈ ప్రభుత్వానికి పేదలపై చిత్తశుద్ధి లేదన్నారు ఈత కాయలు ఇచ్చి తాటి కాయ తీసుకునేలా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు వెలగపూడి రామకృష్ణబాబు