విశాఖపట్నం వారధి న్యూస్ జూన్ 06 తెలుగుదేశం పార్టీలో పూర్వ వైభవం తెచ్చేందుకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రతిరోజు వార్డుల్లో తిరుగుతూ ప్రజలకు దగ్గరగా ఉంటారు
దర్శి నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యే గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే పనితీరును మెచ్చుకుంటూ నియోజకవర్గంలోని 34వ వార్డు లో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు
ఇటీవల వరుసగా తెలుగుదేశం పార్టీలో నగరానికి చెందిన యువత చేరుతూనే ఉన్నారు అందులో భాగంగా గురువారం ఉదయం విశాఖపట్నం ఎన్టీఆర్ భవన్ కార్యాలయంలో ఎమ్మెల్యే గణేష్ కుమార్ సమక్షంలో భారీ స్థాయిలో యువకులు మహిళలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల విసుకు చెందారన్నారు ఎమ్మెల్యే గణేష్ కుమార్