ఆంధ్రప్రదేశ్ వచ్చాం; ఇతర దేశాలలో చిక్కుకున్న వారి ఆనందం

ఆంధ్రప్రదేశ్ వచ్చాం; ఇతర దేశాలలో చిక్కుకున్న వారి ఆనందం


విశాఖపట్నం వారధి న్యూస్ 06  విమానాశ్రయానికి కువైట్ నుండి విమానం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో  వివిధ జిల్లాల్లో ఉన్న తెలుగు వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతోబుధవారం  సాయంత్రం కువైట్ నుండి విశాఖ తీసుకువచ్చారు. అయితే ఏ విమానంలో 120 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు వచ్చారు .వీరందరికీ  కరోనా పరీక్షలు, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ చెకింగ్ చేయటానికి   రెండు గంటల సమయం పట్టింది. వచ్చిన వారిలో  తూర్పుగోదావరి చెందిన వారు - 75 మంది  విశాఖపట్నం - 19 మంది  విజయనగరం - ఇద్దరు  శ్రీకాకుళం - 24 మంది తో కలపి  మొత్తం 120 మంది ప్రయాణికులు విశాఖ చేరుకొన్నారు .