తిరుమల తిరుపతి బాలాజీ  దర్శినానికి రాష్ట్ర ప్రభుత్వంగ్రీన్ సిగ్నెల్

ఎప్పటి నుంచి  భక్తులను అనుమతింఛాల   కసరత్తులో  టీటీడీ


తిరుమల, జూన్‌ 2: తిరుమల తిరుపతి బాలాజీ  దర్శినానికి రాష్ట్ర ప్రభుత్వంగ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.  ప్రభుత్యం కొన్ని సూచనలు చేస్తూ జీవో  గారి చేసింది భక్తుల మధ్య ఆరడుగుల భౌ తికదూరంతో దర్శనాలు కల్పించాలంటూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. తొలుత ట్రయల్‌ రన్‌ కింద టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో దర్శనాలను ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది.  దర్శన విధివిధానాలపై టీటీడీ కసరత్తు చేస్తోంది. రోజుకు 7-8 వేల మందికి దర్శనం కల్పించే లా ప్రణాళిక రచిస్తోంది. గంటకు 500 మంది చొప్పున 12 నుంచి 14 గంటలపాటు దర్శనాలు కల్పించాలని భావిస్తోంది. తొలి మూడురోజులు టీటీడీ ఉద్యోగులకు దర్శినభాగ్యం ,   శ్రీవారి ఆలయం,లో  , లడ్డూ కౌంటర్లు, అన్నదానం, కల్యాణకట్ట క్యూలైన్లు,  వంటి  ముఖ్యమైన ప్రదేశాల్లో భక్తులు భౌతికదూరం పాటించేలాఇప్పటికే  మార్కింగ్‌ లు చేశారు