అరెస్టు చేసేందుకు వెంబడిస్తున్న పోలీసులు 

 


వెంబడిస్తున్న పోలీసులు 


బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశం అనంతరం అంతర్వేది బయలుదేరేందుకు ఎమ్మెల్సీ  మాధవ్ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తో పాటు సుభాషిణీ పరుశురాం పలువురు బీజేపీ నాయకులు ర్యాలీగా తమ వాహనాలు వద్దకు వచ్చారు , ఇంతలో అక్కడే ఉన్న ఎంపీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు బృందం అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు వారందరూ తమ తమ కార్లలో అంతర్వేదికి పయనించారు దీంతో పోలీసులు చేసేదేమీ లేక లో వాళ్ళ వెనక వెంబడించారు అగనంపూడి లో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టుతెలుస్తోంది